ఆంధ్రప్రదేశ్‌లో కోట్లు వెలికితీసిన అంతర్జాతీయ ‘సిమ్ బాక్స్’ మోసం బట్టబయలు – సైబర్ పోలీసుల భారీ చర్య
ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగం ఒక భారీ అంతర్జాతీయ సైబర్ మోసపు వ్యవస్థను భగ్నం చేసింది. సిమ్ బాక్స్ యంత్రాల సాయంతో దేశవ్యాప్తంగా ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలు నిర్వహించిన నెట్వర్క్‌ను పోలీసులు గుర్తించారు. టెలికాం శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ విచారణ ప్రారంభమైంది. 👉…