Skip to content

Gmail ID మార్చుకునే అవకాశం – ఇప్పుడు Officialగా మార్చుకోవచ్చు!

చిన్నప్పుడు పెట్టుకున్న ఫన్నీ Gmail ID వల్ల ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లేక మరింత ప్రొఫెషనల్ ఈమెయిల్ కావాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు “@gmail.com” అడ్రెస్ ఉన్న యూజర్లు తమ Gmail అడ్రెస్ మార్చుకునే అవకాశం లేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు గూగుల్ పెద్ద మార్పు తీసుకొస్తోంది. Gmail ID…